Home » central jail
గుజరాత్, వడోదరలోని సెంట్రల్ జైలులో అండర్ ట్రయల్ ఖైదీలు ఆత్మహత్యాయత్నం చేశారు. జైలు అధికారులు తమకు సరిగ్గా భోజనం పెట్టకపోవడంతోపాటు, లంచం డిమాండ్ చేయడం వల్లే ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది.
సెంట్రల్ జైలుకి పట్టాభి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..వరంగల్ లో పర్యటించనున్నారు. 2021, మే 21వ తేదీ శుక్రవారం బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో వరంగల్ పర్యటనకు బయల్దేరనున్నారు.
ఏపీ జైళ్లకు కరోనా సెగ పాకింది. విశాఖ సెంట్రల్ జైలులో కరోనా కలకలం రేపింది. శిక్ష ఖరారైన 27 మంది ఖైదీలతోపాటు 10 మంది అధికారులు, సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనారోగ్యంతో కేజీహెచ్ లో చేరిన మొద్దు శీను హంతకుడు ఓం ప్రకాశ్ మృతి చెందాడు.
వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీకి కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. ఆ ఖైదీని ఆస్పత్రిలో చూపించటానికి తీసుకు వస్తే పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. హన్మకొండకు చెందిన ఖైదీ సయ్యద్ ఖైసర్ వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అతనికి కరోనా లక�
వరంగల్ సెంట్రల్ జైల్ రేపిస్టులకు అడ్డాగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడ్డ కీలక నిందితులంతా అక్కడే ఊచలు లెక్కబెడుతున్నారు.
20ఏళ్ల క్రితం ప్రముఖ దర్శకుడు శంకర్,లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్ లో భారతీయుడు మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఇండియన్ 2 పై కూడ�