Home » Centre govt
COVID-19 వ్యాక్సిన్ల దిగుమతిని రాష్ట్ర అధికారులకు, సంస్థలకు వదిలివేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ల షాట్ల కొనుగోలు నెమ్మదించే అవకాశం ఉంది.
భారత దేశంలో సోమవారం (ఏప్రిల్ 5)న 55.11 శాతం కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే రికార్డు స్థాయిలో కొత్త కరోనాకేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో వారాంతాలలో పూర్తి లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం Mamata Banerjee పీఎం నరేంద్ర మోడీపై రివర్స్ కౌంటర్ వేశారు. కేంద్రం తమ రాష్ట్రానికి అందాల్సిన నిధులను ఇవ్వడం లేదని పశ్చిమ బెంగాల్ కు రాకుండా బ్లాక్ చేస్తున్నారని Mamata Banerjee ఆరోపించారు. తమ ప్రభుత్వం కేంద్రానికి సహకరిస్తుంటే ఇక ని�