Home » CEO Elon Musk
ట్విటర్ యాప్‌లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి బ్లూటిక్ సబ్ స్ప్రిప్షన్ ఫీచర్ కూడా కనిపించడం లేదు. బ్లూటిక్ స్ప్రిప్షన్ ఎప్పుటి నుంచి ప్రారంభమవుతుందా అని నెటిజన్లు ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై పాల్ జమీల్ అనే ట్విటర్ ఖాతాదారుడు మస్క్ ను ప్రశ్న�
ట్విటర్ ఖాతాల తొలగింపు, నిలిపివేయడం వంటి విషయాల్లో గతంలో ముందుగా హెచ్చరికలు చేయడం జరిగేది. కానీ ఇప్పుడు అలాంటిదేమీ ఉండదని మస్క్ స్పష్టం చేశాడు. ఏ ఇతర పేరుకు తమ డిస్ ప్లే ను మార్చినా, ఖాతా ధ్రువీకరణ అయిన బ్లూటిక్ ను తాత్కాలికంగా కోల్పోతారని మ�
44 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసి ట్విటర్‌ను హస్తగతం చేసుకున్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ .. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ షాక్ మీద షాక్ లు ఇస్తున్నాడు. కాగా ట్విట్టర్ లో బ్లూ టిక్ ఉన్న ప్రతి ఒక్కరు నెలకి $8 డాలర్లు చెల్లించాలంటూ మరో విప్లవాత్మక నిర్�
ట్విటర్ ను మస్క్ హస్తగతం చేసుకున్న తరువాత అనేక మార్పులు చేస్తున్నారు. లక్ష్యాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్న క్రమంలో తొలగించిన ఉద్యోగుల్లో కొంత మంది సేవలు తప్పనిసరని సంస్థ భావించినట్లు తెలుస్తోంది. అందుకే కొందరిని తిరిగి ఆఫీసుకు రావాలన
ట్విటర్ రోజుకు నాలుగు మిలియన్ల డాలర్లకు పైగా నష్టపోతుంది. ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సిబ్బంది తొలగింపు మినహా మరో అవకాశం కనిపించలేదు. తన కంపెనీ నుంచి తొలగించిన ప్రతీ ఒక్క ఉద్యోగికి మూడు నెలల వేతనం చెల్లింపులు చేస్తున్నాం. చట్టప్రకారం ఇవ్వ
గతకొద్దిరోజులుగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపడతామని, శుక్రవారం నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతోందని ట్విటర్ ప్రతినిధులు పేర్కొంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఖర్చులను భారీగా తగ్గించుకొనే యోచనలోభాగంగా 7,500 మందిలో దాదాపు 3,700 మంది ఉద్యోగులు తమ ఉద�
అమెరికాలోని ‘టెస్లా’ అధినేత ఎలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలు ఒప్పందాన్ని రేపు ముగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ట్విటర్ ప్రధాన కార్యాలయంలో బాత్రూం సింక్‌తో అడుగుపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సామాజి
టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ తన మనసు మార్చుకున్నాడు. ట్విటర్ కొనుగోలుకు మరోసారి ఆయన సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా ఒక్కో షేరుకు 54.20 డాలర్ల చొప్పున కొనుగోలు చేయడానికి ఆఫర్ చేసినట్లు బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ పేర్కొంది.
బిలియనీర్ ఎలోన్ మస్క్, యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ మధ్య ట్విటర్లో వాదన జరిగింది. యుక్రెయిన్‌లో రష్యా యుద్ధాన్ని ముగించే ప్రణాళికపై మీ అభిప్రాయాన్ని తెలపాలని మస్క్ ట్విట్టర్లో నెటిజన్లను కోరారు. అయితే యుక్రెయిన్ అధ్యక్షుడు జలెన్
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ దాదాపు రూ.3.5 లక్షల కోట్లతో ట్విటర్‌ను కొనుగోలు చేస్తున్నారంటూ కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా వార్తలు వస్తున్నాయి. అయితే, ట్విటర్‌తో ఎలాన్ మస్క్ కొనుగోలు ఒప్పందం ముందుకు కదలట్లేదు.