Home » Chain Snatch
ఇతగాడి హిస్టరీ తెలుసుకుని పోలీసులు ఒకింత అవాక్కయ్యారు. అతడి తండ్రి మాజీ ఎమ్మెల్యే అని తెలిసి విస్తుపోయారు.
రాత్రి సమయాల్లో, నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు పోలీసులు.
ఓ మహిళ రీల్ చేస్తోంది. రోడ్డు పక్కన నడుస్తున్నట్లుగా రీల్ చేస్తోంది. ఆమె ఫ్రెండ్ ఫోన్ లో వీడియో తీస్తోంది.
Shocking : ఈ ఘటన మహిళలను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. మహిళలు మరింత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు పోలీసులు.