challeneg

    ఆయన సర్పంచ్‌గా గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా

    February 15, 2021 / 08:41 AM IST

    minister kodali nani to leave politics: ఏపీలో పంచాయతీ ఎన్నికలు రాజకీయాలను వేడెక్కించాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో లోకల్ వార్ మరింత రసవత్తరంగా మారింది. మరీ ముఖ్యంగా వైసీపీ ఫైర్ బ్రాండ్, మంత్రి కొడాలి నాని త�

10TV Telugu News