Home » Chalo Vijayawada
సమ్మె వల్ల ఉద్యోగులు సాధించేది ఏమీ ఉండబోదన్నారు సజ్జల. ఉద్యోగుల అంశాన్ని కొంతమంది పొలిటికల్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఇప్పటికైనా ఉద్యోగులు చర్చలకు రావాలని ఆయన కోరారు.
సమ్మె వల్ల ఎలాంటి లాభం లేదన్నారాయన. సమ్మె.. పరస్పర నష్టదాయకం అని చెప్పారు. ఉద్యోగులు తమ ప్రధాన డిమాండ్లను మంత్రుల కమిటీ దృష్టికి తీసుకొచ్చి పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని..
జీతాలు పెంచాము అని చెప్పి తగ్గించడం మోసపూరితమైన చర్య. ఉద్యోగులను ఈ ప్రభుత్వం వంచించింది. ఉద్యోగులను చర్చలకు పిలిచి అవమానించారు.
బల ప్రదర్శన చేయడం వల్ల సమస్య జటిలం అవుతుందని అన్నారు. ఇవాళ చేపట్టిన ప్రదర్శనతో, 6వ తేదీ అర్ధరాత్రి నుంచే పట్టే సమ్మెతో ఉద్యోగులు ఏం సాధిస్తారో అర్థం కావడం లేదన్నారు సజ్జల.
ఇప్పటికైనా మించిపోయింది లేదు.
డీఏలు అన్ని కలిపి జీతం పెరిగిందంటే నమ్మడానికి అమాయకులమా..
విజయవాడకు ఉప్పెనలా పోటెత్తిన ఉద్యోగులు..!
బెజవాడలో టెన్షన్ టెన్షన్.. గుంపులుగా వస్తున్న ఉద్యోగులు అరెస్ట్- Live Updates
ఏపీలో ఉద్యోగుల అరెస్ట్‌ల పర్వం మొదలైంది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అడుగు బయటకు పెట్టనీయకుండా ఎక్కడికక్కడ గృహనిర్బంధాలు చేస్తున్నట్లుగా సమాచారం. బయలుదేరిన ఉద్యోగులను...
చలో విజయవాడ కార్యక్రమంలో వెనకడుగు లేదు!