చంద్రగ్రహణం వేళ.. ప్రకాశం జిల్లా దోర్నాల మార్కాపురం మెయిన్ రోడ్డుపై ఓ నాగుపాము హల్ చల్ చేసింది. నడిరోడ్డుపై పడగ విప్పి దర్జాగా నిల్చుండి పోయింది.
సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. భారత్ లో పూర్తి స్తాయి గ్రహణం 45 నిమిషాల పాటు దర్శనం ఇవ్వనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల సహా పలు ఆలయాలు 11 గంటల పాటు మూతపడనున్నాయి. శ్రీకాళహస్తి ఆలయం మాత్రం తెరిచే ఉండనుంది.
ఈరోజు(జూలై 5,2020) ఖగోళంలో మరో అద్భుతం ఆవిష్కృతం అయ్యింది. మరోసారి చంద్రగ్రహణం కనువిందు చేసింది. అయితే చంద్రగ్రహణం అన్ని దేశాల్లో కనిపించ లేదు. ముఖ్యంగా మన దేశంలో దీని ప్రభావం లేదు. కేవలం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికాలోని పశ్చిమ ప్�