Home » Chandrababu Arrest
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని దూబే అన్నారు. అప్పటి ఆర్థికశాఖ ఉన్నతాధికారి సునీత గుజరాత్ వెళ్లి అధ్యయనం చేశారని చెప్పారు. Chandrababu Arrest
అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా రాజమండ్రి వెళ్తారు. ఎల్లుండి ఉదయం..
తెలంగాణలో పార్టీ గెలిచే అవకాశం ఉన్న నియోజక వర్గాల్లో అభ్యర్థులను రంగంలోకి దించాలని అన్నారు. అంతేకాదు..
సాటి మహిళలను కూడా కించపరిచే మంత్రి రోజాపై నేను చేసిన వ్యాఖ్యలను ఎంతోమంది మహిళలు సమర్ధించారు. Bandaru Satyanarayana Murthy
ఫైబర్ గ్రిడ్ కేసులో టీడీపీ నేత నారా లోకేశ్‌కి సంబంధం లేదని నిన్న న్యాయస్థానంలో ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చిందని అచ్చెన్నాయుడు అన్నారు.
సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టుకు సమర్పించిన పత్రాలన్నీ సుప్రీంకోర్టుకు ఇవ్వాలని ధర్మాసనం తెలిపింది.
అధికార దుర్వినియోగం చేసి హెరిటెజ్, ఇతర ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. 1997 నుండి ఇప్పటి వరకు చంద్రబాబుపై 17 కేసులు ఉన్నాయని తెలిపారు.
సీఎం జగన్, మంత్రి రోజాను దూషించాలని బండారు సత్యనారాయణపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. Bandaru Satyanarayana Arrest
చంద్రబాబుకు బెయిల్ వస్తుందని భావించి, మరో మూడు కేసులను సిద్ధం చేశారని ఆరోపించారు.
పోలీసులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులను టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. Bandaru Satyanarayana