Home » Chandrababu Arrest
యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, నారా లోకేష్, పయ్యావుల, బాలకృష్ణ, షరీఫ్, అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనంద్ బాబు, నిమ్మల రామానాయుడు, కాలవ శ్రీనివాసులు, అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లు రవీంద్ర, బీద రవిచంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు.
యువగళం పాదయాత్రను కొనసాగించనున్న లోకేశ్
చంద్రబాబు అరెస్ట్ తరువాత టీడీపీ పగ్గాలు ఎవరు చేపడతారు..? అనే ప్రశ్న బలంగా వినిపించింది ఏపీ రాజకీయాల్లో. ఈక్రమంలో నారా బ్రాహ్మణితో జనసేన నేతలు సమావేశమైయ్యారు. కీలక విషయాలు చర్చించారు.
చంద్రబాబు అరెస్ట్ తరువాత నిలిచిపోయిన పాదయాత్రను లోకేశ్ తిరిగి ప్రారంభించే యోచనలో ఉన్నారు. ఎక్కడైతే పాదయాత్ర నిలిచిపోయిందో అక్కడి నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. దీని కోసం యత్నాలు చేస్తున్నారు.
ఆ నాడు జరిగిన పరిణామాల నేపథ్యంలో జగన్ విజయం సాధించాలని కోరుతూ ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడటం జరిగిందని మోత్కుపల్లి అన్నారు.
చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ నినాదాలు కొనసాగుతున్న వేళ నందమూరి కుటుంబ సభ్యుడు, స్వీర్గీయ నందమూరి తారకరత్న భార్యా పిల్లలు కూడా రోడ్డెక్కారు. చంద్రబాబు అరెస్ట్ అన్యాయం అంటూ అర్థరాత్రి ప్లకార్డులు ప్రదర్శిస్తు నిరసనలు వ్యక్తం చేశారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ లో నిధుల దుర్వినియోగంపై చంద్రబాబును పలు రకాలుగా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. షెల్ కంపెనీలు, బ్యాంకు ఖాతాలపై సీఐడీ ఆరా తీసినట్లు సమాచారం.
ఏపీని సర్వనాశనం చేసిన బీజేపీకి ఓటేయాలని చెబుతున్న పవన్ కల్యాణ్ తీరును ప్రజలు అంగీకరించబోరని అన్నారు.
స్కిల్ డవలప్ మెంట్ స్కాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు క్వాష్ పిటీషన్ ను శుక్రవారం హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.
స్కిల్ కేసులో క్వాష్ పిటీషన్ పై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో పిటీషన్ కాపీని చంద్రబాబు తరపు లాయర్లు అందజేశారు.