Home » Chandrababu Arrest
చంద్రబాబు చేస్తున్న మాయలు సీనియర్ ఎన్టీఆర్ పాతాళ భైరవి సినిమాను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.
జగన్ పిచ్చి పరాకాష్టకు చేరిందని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ను ఎందుకు ఆపారని ప్రశ్నించారు. సంఘీభావం తెలిపేందుకు కూడా అనుమతినివ్వరా అని నిలదీశారు.
ప్రస్తుతం పవన్ నిన్నటి నుంచి మరోసారి షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఓ పక్క పార్టీ మీటింగ్స్, మరో పక్క చంద్రబాబు అరెస్ట్ తో ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ అక్కడే మంగళగిరిలో ఉండి పరిశీలించబోతున్నట్టు తెలుస్తుంద�
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ నేత నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా పేర్కొన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో కుట్రకు సూత్రధారి చంద్రబాబేనని రిమాండ్ రిపోర్టులో సీఐడీ అధికారులు పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక నిరాహార దీక్షలు నిర్వహించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది.
అందరి సహకారంతో కుట్ర రాజకీయాలను ధీటుగానే ఎదుర్కొంటానని కుటుంబ సభ్యులకు చంద్రబాబు చెప్పారు. కుటుంబ సభ్యులు చంద్రబాబును కలిసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
వైసీపీ నాయకులు ప్రతిపక్ష నాయకులను అవమానించేలా, అవహేళన చేసేలా బూతులతో దూషిస్తున్నారని వాపోయారు. చెప్పలేని విధంగా తిట్టినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు.
లోకేశ్ ట్వీట్‌కు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీ డాడీ.. కేడి కాబట్టే అరెస్ట్ అయ్యాడు పిల్ల సైకో...