Home » Chandrababu Naidu Arrest
వనరులు ఎలా ఉత్పత్తి చేయాలో సీఎం జగన్కు తెలియదని బాలకృష్ణ అన్నారు. అభివృద్ధి అనేది మన రాష్ట్రంలో ఎక్కడ ఉందని ప్రశ్నించారు. గుంతలు తప్ప అభివృద్ధి శూన్యం.