Home » Chandrababu Naidu Arrest
స్కిల్ డెవలప్మెంట్ స్కాం వ్యవహారంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో మంటలు రేపుతోంది..
చంద్రబాబు స్కాంలు చాలా ఉన్నాయి. అమరావతి పెద్ద స్కాం. అందులోకూడా వాస్తవాలు బయటకు రావాలి. చంద్రబాబు అధికారంలో ఉండగా చేసిన పనులుపై విచారణ చేయాలని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
చంద్రబాబు వయస్సు, ఆరోగ్య రిత్యా ఆహారం ఇంటి నుంచి పంపించేలా కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో సోమవారం ఉదయం ఇంటి నుంచి కుటుంబ సభ్యులు ..
చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లడంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు జైలుకెళ్లడం, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో లండన్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన ముగించుకొని సోమవారం అర్థరాత్రి సమయంలో ఏపీకి రానున్నారు.
దేశం, రాష్ట్రం, తెగులు ప్రజలకోసం ఎంతో చేసిన వ్యక్తి, ఇలాంటి అన్యాయాన్ని ఎందుకు భరించాలని లోకేశ్ ప్రశ్నించారు.
రూ.380 కోట్లు అవినీతి జరిగిందని ఒక ఊహాలోకాన్ని సృష్టించారు. చంద్రబాబును కావాలని ఇంత దారుణంగా అరెస్ట్ చేయడాన్ని ప్రజలంతా గమనించాలని అచ్చెన్నాయుడు కోరాడు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ నేత నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా పేర్కొన్నారు.
చంద్రబాబు తరపున న్యాయవాది సిద్దార్థ లూద్రా తన వాదనలు వినిపించారు. 409 సెక్షన్ కింద వాదనలు జరిగాయి. అసలు ఈ సెక్షన్ ఈ కేసులో పెట్టడం సబబు కాదని లూద్రా వాదనలు వినిపించారు.
ఇంకాచాలా ఉన్నాయి. ఇంతకంటే పెద్ద తప్పులు, నేరాలు చంద్రబాబు చేశారు. తన బాధను అందరి బాధలా మార్చాలని చూస్తున్నాడు చంద్రబాబు. ఆయన అరెస్ట్ చట్టబద్దం.