Home » Chandrababu Naidu Oath taking ceremony
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్‌కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు.
చంద్రబాబు నాయుడితో పాటు మంత్రులందరూ దైవసాక్షిగా తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. టీజీ భరత్ ఒక్కరే ఇంగ్లీషులో ప్రమాణం చేశారు.
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 11.33 గంటలకు ఆయన ప్రమాణం చేశారు.
ఎన్డీయే కూటమి తరపున ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా కామినేని శ్రీనివాస్ విజయం సాధించిన విషయం తెలిసిందే..
Amaravati New Look : అదిగదిగో అమరావతి.. విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న రాజధాని ప్రాంతం
ఏపీ రాజధాని అమరావతే అని తేల్చి చెప్పిన చంద్రబాబు.. ఇదే ప్రజా రాజధాని అని, ఇక్కడి నుంచే పరిపాలన చేస్తానని చంద్రబాబు ప్రకటించారు.
Chandrababu Naidu: ఆ కుటుంబాలలో అబ్దుల్ సలాం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాలు కూడా ఉన్నాయి.