Home » Chandrababu Naidu
ఇలా ఎన్నికలు అయిపోయి ఆరు నెలల కాకముందే అధికార కూటమి, అపోజిషన్ వైసీపీ పొలిటికల్ ఫైట్ స్టార్ట్ చేశాయి.
రెచ్చిపోయిన సంజయ్ తన రూటే సెపరేటు అన్నట్లుగా వ్యవహరించేవారట.
ఈసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అలర్ట్‌గా ఉంటూ వస్తున్నారు సీఎం చంద్రబాబు. ప్రజాప్రతినిధుల తరఫున పొరపాట్లు జరగకుండా చూస్తున్నారు.
ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
బియ్యం అక్రమ రవాణను అడ్డుకునే అంశంపై కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది.
పోర్టు పరిశీలనకు వెళ్లే కంటే ముందే రేషన్ బియ్యం దందాపై పవన్ కల్యాణ్‌కు ఓ క్లారిటీ ఉందట.
తన ఢిల్లీ పర్యటన విషయాలను చంద్రబాబుకి వివరిస్తున్నారు పవన్ కల్యాణ్.
నీకు ఆపద వస్తే ఈ అన్నకి ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా? దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు. ఐ మిస్ యూ.. అంటూ నారా లోకేశ్..
ఇద్దరు మహిళల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లు అందించానని చంద్రబాబు నాయుడు తెలిపారు.
గ్రామ ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించి ఇందిరమ్మ కాలనీలో పింఛన్ల పంపిణీ చేస్తున్నారు.