Home » Chandrababu Naidu
టీడీపీ ఆవిర్భావం నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే తొలిసారి. ఇప్పటికి తొమ్మిది నెలలుగా పెద్దల సభలో టీడీపీ ప్రాతినిధ్యం లేదు.
వారితో ఫోన్ లో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గతంలో రాజకీయ నేతలు, పార్టీల విషయంలో వర్మ చేసిన కామెంట్స్ ప్రస్తావనకు వస్తున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర పరువును తీశారని, తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బ తీశారని షర్మిల పేర్కొన్నారు.
డిసెంబర్ 1 నుంచి నేను కూడా గేర్ మార్చాలని అనుకుంటున్నా. 6 నెలల అయ్యింది.
CM Chandrababu : పోలవరం పూర్తయితే మన రాష్ట్రానికి తిరుగుండదు!
అధికార యంత్రాంగం మొత్తాన్ని నిర్వీర్యం చేశారని చంద్రబాబు నాయుడు విమర్శించారు.
తన సామాజిక వర్గానికి పదవులు ఇచ్చుకునేందుకు జగన్ తహతహ లాడుతున్నారని కార్నర్ చేస్తోంది.
వైసీపీ టాప్ లీడర్లు, జగన్‌కు సన్నిహితంగా ఉన్నవారు కూడా కూటమి టార్గెట్ లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ ఏం చేసినా ఓ క్లారిటీతో చేస్తారన్న టాక్ ఉంది. రాజకీయాల్లోకి వచ్చిన స్టార్టింగ్‌లోనే ఓడినా వెనక్కి తగ్గలేదు జనసేనాని.