Home » Chandrababu Naidu
ఎన్నికల దిశగా అధికార, విపక్షాలు రకరకాల వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఎవరి వ్యూహం ఫలిస్తుందో చూడాలి.
ఏపీలో పొత్తుల పంచాయితీ రసవత్తరంగా మారింది. బీజేపీతో టీడీపీ-జనసేన కూటమి పొత్తు వ్యవహారం ఢిల్లీకి చేరింది. బీజేపీతో పొత్తు సంగతి తేలిన తర్వాతే టీడీపీ -జనసేన సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయించారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఇక చంద్రబాబు ఢిల్లీ టూర్ పై రెండు రోజులుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి.
క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పార్టీలో ఈ కొత్త తరహా రాజకీయం కొంప ముంచే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
చాలా మంది 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లీడర్సే... పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పార్టీనే నమ్ముకున్న లీడర్లే అంతా... అయితే 40 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్న ఈ సూపర్ సీనియర్స్‌కు ఈ సారి చెక్ పడుతుందనే టాక్..
Kodali Nani Comments : టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్‌పై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు. ఈసారి జరుగబోయే ఎన్నికల్లో నారా లోకేష్, చంద్రబాబును గెలిపిస్తే.. జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీలో నుంచి బయటకు తోసేస్తారని క�
క్లారిటీ వచ్చేసింది. ఎజెండా ఫిక్స్ అయ్యింది. సిద్ధంతో ప్రతిపక్షాలకు ఛాలెంజ్ విసిరిన సీఎం జగన్ ఇప్పుడు రాజధాని స్టేట్ మెంట్ తో రాబోయే ఎన్నికల తర్వాత తన టార్గెట్ ఏంటో తేల్చి చెప్పేశారు.
విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానని చెప్పడం ద్వారా మూడు రాజధానుల అంశానికి ప్రజామోదం కోరుతున్నారా?
మరో వారం 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న సమయంలో సీఎం జగన్ తాజా ప్రకటన విస్తృత చర్చకు దారితీసింది.
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా మనసులో ఏముంది?