TDP Janasena BJP Alliance Issue : పొత్తు పొడిచేనా? టీడీపీ-జనసేన, బీజేపీ పొత్తులపై తెలకపల్లి రవి విశ్లేషణ

ఏపీలో పొత్తుల పంచాయితీ రసవత్తరంగా మారింది. బీజేపీతో టీడీపీ-జనసేన కూటమి పొత్తు వ్యవహారం ఢిల్లీకి చేరింది. బీజేపీతో పొత్తు సంగతి తేలిన తర్వాతే టీడీపీ -జనసేన సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయించారు.

TDP Janasena BJP Alliance Issue : పొత్తు పొడిచేనా? టీడీపీ-జనసేన, బీజేపీ పొత్తులపై తెలకపల్లి రవి విశ్లేషణ

TDP Janasena BJP Alliance Issue

Updated On : March 6, 2024 / 9:29 PM IST

TDP Janasena BJP Alliance Issue : టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. అటు బీజేపీకి సంబంధించి కోర్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రేపు టీడీపీ-జనసేన, బీజేపీ మధ్య పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

మొత్తంగా ఏం జరగబోతోంది? పొత్తులు ఫైనలైజ్ అయినట్లే అని భావించొచ్చా? ఏపీలో హాట్ టాపిక్ గా మారిన పొత్తుల అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి విశ్లేషణ..

Also Read : పవన్ కల్యాణ్‌కు చెక్ పెట్టేందుకు సీఎం జగన్ మాస్టర్ ప్లాన్..! కాపు నేతలపై స్పెషల్ ఫోకస్

పూర్తి వివరాలు..