Home » Chandrababu Naidu
పొత్తుల విషయంపై చర్చించేందుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
తన పోటీపై పార్టీ నుంచి ఎలాంటి నిర్ణయం రాకముందే భీమిలిలో గిఫ్ట్‌లు పంచుతున్న గంటా వ్యవహారశైలి హాట్‌టాపిక్ అవుతోంది.
హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారు.
రాయలసీమకు నీళ్లు, పెట్టుబడులు, ఉద్యోగాలపై దృష్టి పెట్టామని చెప్పారు.
పవన్ కల్యాణ్‌ను చూస్తే నిజంగా జాలేస్తోందని కేశినేని నాని అన్నారు.
Peddireddy Ramachandra Reddy: బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారని, అధికారంలోకి రాగానే రెండు లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని అన్నారు.
పొత్తులో భాగంగా పార్టీలకు ఎన్ని సీట్లు కేటాయించినా.. 175 స్థానాల్లో గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇరు పార్టీల కార్యకర్తలపై ఉందని చెప్పారు.
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ -జనసేన కూటమి తొలి విడత అభ్యర్థుల జాబితా విడుదల చేసిన నాటినుంచి పలు నియోజకవర్గాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి.
వైసీపీ పెద్దలతో టచ్‌లో ఉన్న టీడీపీ నేతలు ఎందరు? ఎవరెవరు పసుపుదండు నుంచి పక్కకు తప్పుకుంటున్నారు? ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెట్టింది వైసీపీ అధిష్టానం..
Kodali Nani Comments : జెండా సభలో సీఎం జగన్‌పై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాపు ఓట్ల కోసం కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.