AP Capital Row : రాజధాని రగడ.. సీఎం జగన్ ప్రకటన వెనుక వ్యూహం ఏంటి?
విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానని చెప్పడం ద్వారా మూడు రాజధానుల అంశానికి ప్రజామోదం కోరుతున్నారా?

AP Capital Row
AP Capital Row : ఏపీ రాజధాని ఎన్నికల అజెండాగా మారుతోందా? విశాఖలోనే ప్రమాణం చేస్తానంటున్న సీఎం జగన్.. వచ్చే ఎన్నికల తర్వాత కచ్చితంగా విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానని చెప్పడం ద్వారా మూడు రాజధానుల అంశానికి ప్రజామోదం కోరుతున్నారా? తాడేపల్లిగూడెం సభలో అమరావతే రాజధానిగా విపక్షం అంటుంటే.. విశాఖ రాజధానికి కట్టుబడి ఉన్నట్లు జగన్ చెబుతున్నారు. ‘రాజధాని చుట్టూ రాజకీయం’ 10టీవీ ప్రైట్ టైమ్ డిబేట్…
Also Read : వైసీపీ వర్సెస్ టీడీపీ.. నెల్లూరులో జోరుమీదున్న పార్టీ ఏది?
పూర్తి వివరాలు..