Home » Chandrababu Naidu
టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు కేంద్రంలో భాజపాకు మద్దతు ఇస్తున్నాయి. రాష్ట్రంలో మాత్రం కొట్లాడుకుంటూ పరోక్షంగా సహకరించుకుంటున్నాయి.
ఈ క్రమంలో మరో రెండేళ్ల వరకు టీడీపీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోనుంది.
చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చి 7 రోజులు అయ్యింది. వాళ్ల దెబ్బకు మంచం మీద పడినట్లు ఉన్నాడు. హైదరాబాద్ నుంచి బయటకు రావడం లేదు.
రాజ్యసభ ఎన్నికల్లో పోటీ అంశాన్ని చంద్రబాబు వద్ద వారు ప్రస్తావించారు.
ఢిల్లీలో అమిత్ షాని కలిశాక గత ఆరు రోజులుగా హైదరాబాద్ నివాసానికే పరిమితమయ్యారు చంద్రబాబు.
రాజకీయాలకు రాజధానిగా చెప్పే ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ, టీడీపీ అభ్యర్థులు దాదాపు ఖరారైపోయారు.
ఉమ్మడి కృష్ణా రాజకీయం వాడీవేడిగా మారుతున్నట్లుగా కనిపిస్తోంది. ఉమ్మడి కృష్ణాలో 16 నియోజకవర్గాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎవరెవరు రంగంలో ఉండబోతున్నారు?
ఎన్నికల వేళ టీడీపీ-జనసేన అభ్యర్థుల పేర్ల ప్రకటనపై బీజేపీ ప్రభావం పడుతోంది. దీంతో అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అవుతోంది. ఈ నెల 14న అభ్యర్థులను ప్రకటించాలని టీడీపీ-జనసేన సూచనప్రాయంగా నిర్ణయించాయి.
ఢిల్లీ నుంచి బీజేపీ అధిష్ఠానం పిలుపు కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎదురుచూస్తున్నారు.
పైకి చెప్పలేకపోతున్నా.. వారసుల రాజకీయ భవిష్యత్‌పై తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.