AP Elections 2024 : టీడీపీ-జనసేన అభ్యర్థుల ప్రకటన ఎప్పుడో తెలుసా?

ఎన్నికల వేళ టీడీపీ-జనసేన అభ్యర్థుల పేర్ల ప్రకటనపై బీజేపీ ప్రభావం పడుతోంది. దీంతో అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అవుతోంది. ఈ నెల 14న అభ్యర్థులను ప్రకటించాలని టీడీపీ-జనసేన సూచనప్రాయంగా నిర్ణయించాయి.