Home » Chandrababu skill development case
ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన రిట్ పిటీషన్ ను వేరే బెంచ్ కు బదిలిచేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ న్యాయమూర్తి ఉండవల్లి అరుణ్ కుమార్ పిటీషన్ ను వేరే బెంచ్ కు బదిలీ చేయాలని ఆదేశించారు.
చంద్రబాబుకు హైకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు క్వాష్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో చంద్రబాబుకు ఇటు ఏసీబీ కోర్టులోను..అటు హైకోర్టులోను ఒకేసారి రెండు ఎదురు దెబ్బలు తగిలినట్లైంది.
చంద్రబాబు అరెస్ట్ ముమ్మాటికి రాజకీయ కుట్రేనని బాలకృష్ణ అన్నారు. స్కామ్ జరిగినట్లుగా ఎటువంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని ఇది వైసీపీ ప్రభుత్వం పన్నిన కుట్ర అని..తాను జైల్లో ఉండి వచ్చారు కాబట్టి చంద్రబాబును కనీసం 16 రోజులైనా జైల్లో పెట్