Home » Chandrayaan 2
ఆ ఆర్బిటర్ హై-రిజల్యూషన్ కెమెరా (OHRC)తో కూడి ఉంటుంది. చంద్రుడి చుట్టూ ఇంతటి బెస్ట్..
చంద్రయాన్-3ను విజయవంతంగా చంద్రుడిపైకి ల్యాండ్ చేయడమే ప్రధాన లక్ష్యం. తద్వారా మిగిలిన ప్రక్రియ ప్రణాళికాబద్దంగా కొనసాగుతుందని ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు.
అదరగొట్టిన భారత్... నాసాకి కూడా అందని గుట్టు విప్పిన ఇస్రో
చంద్రయాన్ 2లో భాగంగా చంద్రుడి ఉపరితలంపై కూలిన విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించడంలో చెన్నైకి చెందిన భారతీయ ఇంజినీర్, ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్త షణ్ముగ సుబ్రమణియన్ కీలక పాత్ర పోషించినట్లు నాసా చెప్పిన విషయం తెలిసిందే. అయితే
చంద్రయన్-2లో భాగమైన విక్రమ్ ల్యాండర్ చందమామపై హర్డ్ ల్యాండింగ్ అయి ఆచూకీ లేకుండా పోయింది. అక్కడ ఉన్న చీకటి వల్ల పడిన ఆనవాళ్లు కూడా గుర్తించలేకపోయాం. సెప్టెంబరు 7న దక్షిణ ధ్రువంలో పడిందని మాత్రమే తెలిసిన మనకు తాజాగా అదెక్కడ పడిందో గుర్తించిన
భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 గురించి లోక్ సభలో చర్చించారు సభ్యులు. లోక్‌సభ సమావేశాల్లో భాగంగా చంద్రయాన్-ఖర్చు, తయారీ వివరాలు చెప్పాలంటూ ఎదురైన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది జులై 22వ �
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, ఇస్రో ప్రయోగత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి క్షణాల్లో ఫెయిల్ అయింది. చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే క్రమంలో విక్రమ్ ల్యాండర్ అదృశ్యమైంది. చంద్రునిపై రహాస్యాలను ప్రపంచానికి తెలియజెప్పా
చంద్రయాన్-1లో ఉంచిన మాదిరిగా చంద్రయాన్-2 బోర్డులో అమర్చిన (టీఎంసీ) టెర్రైన్ మ్యాపింగ్ కెమెరా-2 పనితనం చూపించింది. టీఎంసీ-2 (0.4మైక్రీ మీటర్ నుంచి 0.85మైక్రో మీటర్లు)నుంచి దాదాపు 5మీటర్ల వరకూ ప్రత్యకమైన రిసొల్యూషన్& స్టీరియో ట్రిప్లెట్స్(మూడు కొలత�
చంద్రయాన్ – 2 కథ ముగియలేదని ఇస్రో చీఫ్ కె.శివన్ కీలక ప్రకటన చేశారు. భవిష్యత్‌లో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ మరిన్ని ప్రయోగాలు చేస్తుందని స్పష్టం చేశారు. రాబోయే నెలల్లో పెద్ద సంఖ్యలో ఉపగ్రహ ప్రయోగాలు ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. 2019, న�
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్ 2 చివరి దశలో కమ్యూనికేషన్ కోల్పోయినప్పటికీ అది పంపిన చిత్రాలు ఇస్రోకు అందాయి. ల్యూనార్ తలానికి చేరేముందు ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్(ఐఐఆర్ఎస్) నుంచి ఫొటో తీసింది. ఈ ఇమేజ్ను కొద్ద�