Home » Chandrayaan -3 Launch
నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్తున్న చంద్రయాన్ -3ని విమానంలో నుంచి ఓ వ్యక్తి వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
భారతదేశ అంతరిక్ష రంగానికి సంబంధించినంత వరకు 14 జూలై 2023 ఎల్లప్పుడూ బంగారు అక్షరాలతో చెక్కబడి ఉంటుందని ప్రధాని అన్నారు.
రీతూ కరిధాల్ యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో తన కెరీర్ ను ప్రారంభించింది. 2007లో ఆమెకు ఇస్రో యంగ్ సైంటిస్ట్ అవార్డు లభించింది.
ఇస్రోకు అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్ -3 నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.35 గంటలకు ఎల్వీఎం-3 ఎం4 రాకెట్ భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ నింగిలోకి దూసుకెళ్లనుంది.
గురువారం మధ్యాహ్నం 1.05 గంటలకు చంద్రయాన్-3 కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. రేపు (శుక్రవారం) మధ్యాహ్నం 2.35 నిలకు చంద్రయాన్-3 రాకెట్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు.