Home » Chandrayaan-3 Mission
ఆగస్టు 17న చంద్రయాన్ -3 ప్రయోగంలో ఇస్రో కీలక ఘట్టాన్ని చేపట్టనుంది. గురువారం వ్యోమనౌకలోకి ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోయే ప్రక్రియను ఇస్రో చేపట్టనుంది.
గురువారం మధ్యాహ్నం 1.05 గంటలకు చంద్రయాన్-3 కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. రేపు (శుక్రవారం) మధ్యాహ్నం 2.35 నిలకు చంద్రయాన్-3 రాకెట్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు.