డ్రగ్స్ కేసులో ఈ నెల 31 నుంచి విచారణ ప్రారంభించనుంది ఈడీ.. సెప్టెంబర్ 22 లోగ సినీ స్టార్స్ విచారణ ముగించేలా సమన్లు జారీ చేసింది.
డ్రగ్స్ కేసులో సిట్ క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాత ఈడీ తిరిగి నోటీసులు పంపింది. బుధవారం ఈడీ అధికారులు టాలీవుడ్ కి చెందిన 16 మందికి నోటీసులు పంపారు.
విజయ్ దేవరకొండ ‘లైగర్’ మూవీ తాజా షెడ్యూల్ కోసం పూరి - ఛార్మీ బాంబే బయలుదేరారు..
ఇస్మార్ట్ శంకర్ సినిమాకి మణిశర్మ సంగీతం, రాజ్ తోట కెమెరా
ఇస్మార్ట్ శంకర్.. డబుల్ సిమ్ కార్డ్, డబుల్ ధిమాఖ్..