Home » ChatGPT
Bard vs ChatGPT : గూగుల్ బార్డ్ ఏఐ, చాట్‌జీపీటీ రెండు ఏఐ టెక్నాలజీతో పనిచేస్తాయి. ఈ రెండు ఏఐ చాట్‌బాట్స్ ఉచితంగా వినియోగదారులు యాక్సస్ చేసుకోవచ్చు. రెండింటి మధ్య తేడాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం..
Google Gemini AI : గూగుల్ దిగ్గజం గూగుల్ I/O ఈవెంట్ సందర్భంగా (Bard AI)తో సహా పిక్సెల్ 7a, పిక్సెల్ Fold స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. టెక్ దిగ్గజం గూగుల్ జెమినీ మల్టీ మోడల్ ప్రత్యేకతలతో పాటు లేటెస్ట్ AI పురోగతిని కూడా ప్రదర్శించింది.
Google Bard AI : గూగుల్ (Google I/O) ఈవెంట్లో (Google Bard) అనే జనరేటివ్ AI కొత్త వెర్షన్ వెల్లడించింది. Bing AI, ChatGPT మాదిరిగానే Bard AI పనిచేస్తుంది. అసలు బార్డ్ AI అంటే ఏమిటి? ఏయే దేశాల్లో అందుబాటులో ఉంది? భారత్‌లో ఎలా యాక్సెస్ చేస్తారో పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Cognizant AI Tools : చాట్‌జీపీటీ మాదిరి జనరేటివ్ AI టూల్స్‌పై కంపెనీ పెట్టుబడికి రెడీగా ఉందని కాగ్నిజెంట్ సీఈఓ ధృవీకరించారు. కంపెనీలో 3500 మంది ఉద్యోగులను తొలగించిన (ఒక శాతం మంది) తర్వాత కాగ్నిజెంట్ ఏఐ పెట్టుబడులపై ప్రణాళికలను ప్రకటించింది.
New AI Model : సైంటిస్టులు కొత్త ఏఐ మోడల్ డెవలప్ చేశారట.. ఈ ఏఐ మోడల్ మన మెదడులోని ఆలోచనలను చదివేయగలదట.. అంతేకాదు.. చాట్‌జీపీటీ మాదిరిగా మెదడులోని ఆలోచనలను డీకోడ్ చేసి టెక్స్ట్ రూపంలో మార్చగలదని అంటున్నారు.
ChatGPT JEE Exam : ఓపెన్ ఏఐ మోడల్ చాట్‌జీపీటీ (ChatGPT)కి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో అన్ని పరీక్షల్లోనూ ఏఐ టూల్ పాసైంది. కానీ, భారత్‌లోని జేఈఈ పరీక్ష (JEE Exam)లో మాత్రం ఫెయిల్ అయింది. కేవలం 11 ప్రశ్నలకే సమాధానమిచ్చి చేతులేత్తేసింది. ఇండియాతో అంత ఈజీ �
AI ChatGPT : రానున్న రోజుల్లో మనుషులతో పనిలేదా? AI చాట్‌బాట్‌లదే రాజ్యమా? మనుషుల ఉద్యోగాలను AI టూల్స్ లాగేసుకుంటాయా? అంటే ChatGPT ఎంత తెలివిగా సమాధానం చెప్పిందో తెలుసా?
ChatGPT Tech Tips : డిజిటల్ టెక్నాలజీలో (ChatGPT) అనేది ఒక సంచలనం.. ప్రపంచమంతా (AI ChatBot) గురించే మాట్లాడుకుంటోంది. ఈ చాట్ జీపీటీని ఏ విషయాలు అడిగినా టక్కున కచ్చితమైన సమాధానాలను అందిస్తోంది.
అవసరం ఉన్నా, లేకున్నా చాలా మంది చాట్‌జీపీటీ వాడేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఇది ఎలా పని చేస్తుందో తెలుసుకునేందుకే దీన్ని వాడుతున్నారు. అయితే, చాట్‌జీపీటీ వాడే వాళ్లు ఇకపై జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ పర్సనల్ డేటా చోరీకి గురయ్యే అవకా�
పోటీలో ముందుండడానికి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కీలక సూచనలు చేశారు. తమ చాట్ బాట్ టెస్టింగ్ కోసం ప్రతిరోజు తమ ఉద్యోగులు 2-4 గంటలు సమయాన్ని వెచ్చించాలని చెప్పారు. ఈ మేరకు ఉద్యోగులకు మెయిల్ పంపినట్లు తెలుస్తోంది. “చాట్ జీపీటీ” కంటే మెరుగైన చాట్ �