Home » ChatGPT
సెలబ్రిటీలకు కొందరి నుంచి విచిత్రమైన ట్వీట్లు , వింత అభ్యర్ధనలు వస్తుంటాయి. తాజాగా రచయిత ప్రీతీ షెనాయ్‌కి 10 తరగతి విద్యార్ధి నుంచి వచ్చిన ట్వీట్ వైరల్ అవుతోంది.
విద్యా ప్రయోజనాలకోసం అత్యాధునిక ఏఐ సాంకేతికతను ఉపయోగించుకోవటంలో హార్వర్డ్ యూనివర్శిటీ నిమగ్నమైంది. కంప్యూటర్ సైన్స్ కోర్సులో బోధకుడిగా ఏఐ చాల్బాట్ను నియమించనుంది.
Fake ChatGPT Apps : ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇంకా (ChatGPT) అందుబాటులో లేదు. మీరు AI చాట్‌బాట్ అనే పేరుతో ఏదైనా యాప్‌ని గూగుల్ ప్లే స్టోర్‌లో కనిపిస్తే వెంటనే బయటకు వచ్చేయండి.
Doctors ChatGPT : ప్రతిరోజూ రోగులకు సంబంధించి అనారోగ్య సమస్యలపై చేదు వార్తలను చెప్పడం వైద్యులకు చాలా పెద్ద సవాలుగా మారుతుంది. ఇకపై అలాంటి ఇబ్బంది లేకుండా వైద్యులు ఏఐ టెక్నాలజీని ఆశ్రయిస్తున్నారు.
AI Risk to Humans : ఏఐ టెక్నాలజీపై ట్విటర్ టెస్లా హెడ్ ఎలన్ మస్క్ (Elon Musk) సహా టాప్ టెక్ సీఈఓలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేటెస్ట్ సర్వేలో 42 శాతం మంది సీఈఓలు రాబోయే కొద్ది సంవత్సరాల్లో AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మానవజాతిని నాశనం చేయగలదని అభిప్రాయపడ
Google Ex employees : గూగుల్ మాజీ ఉద్యోగులు ప్రత్యర్థి సంస్థల్లో ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. ఉద్యోగుల ఆందోళనలపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఎట్టకేలకు స్పందించారు. ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు పిచాయ్ ఇలా సమాధానం ఇచ్చాడు.
పెరుగుతున్న టెక్నాలజీ ప్రతీది సులభతరం చేేసేస్తోంది. మనిషి మెదడుకి పని తగ్గించేస్తోంది. ChatGPT , AI వంటివి విద్యార్ధులు కష్టపడకుండా పరీక్షలు రాసేందుకు సాయం చేసేస్తున్నాయి. రీసెంట్గా ఓ విద్యార్ధి ChatGPT ఉపయోగించి హోంవర్క్ చేసి పట్టుబడటం పెద్ద చర్చ�
ఓ అమెరికన్ యువతి ఆర్టిఫిషయల్ చాట్‌బాట్‌ను పెళ్లిచేసుకుంటే.. వర్చువల్ పద్ధతిలో ఓ బొమ్మను సృష్టించి అత్యంత వైభవంగా వివాహం చేసుకున్నాడు ఓ జపాన్ యువకుడు. వినడానికే వింతగా ఉన్న ఈ రెండు పెళ్లిళ్లు.. టెక్నాలజీ మ్యారేజ్‌గా సోషల్ మీడియాలో వైరల�
Google Bard AI Chatbot : గూగుల్ సొంత ఏఐ టెక్నాలజీతో సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పుడు గూగుల్ బార్డ్ (Google Bard AI) పవర్డ్ చాట్‌బాట్ గూగుల్ సెర్చ్ నుంచి ఫొటోలకు సమాధానాలను ఇస్తుంది. విజువల్స్‌తో కూడిన వివరాలను వినియోగదారులకు అందిస్తుంది.
ChatGPT యూనివర్శిటీ విద్యార్ధుల్ని దగా చేసింది. ఓ ప్రొఫెసర్ పప్పులో కాలేసేలా చేసింది. విద్యార్ధులకు ప్రొఫెసర్ క్షమాపణలు చెప్పేలా చేసింది.మరి ChatGPT మానవ పనులకు ప్రత్యామ్నాయం అని చెప్పి తీరాలా?