Home » ChatGPT
Satya Nadella : సామ్ ఆల్ట్‌మన్, గ్రెగ్ బ్రాక్‌మన్, ఇతర మాజీ ఓపెన్ఏఐ ఉద్యోగులు మైక్రోసాఫ్ట్‌లో చేరి అధునాతన ఏఐ బృందానికి నాయకత్వం వహిస్తారని సత్య నాదెళ్ల ట్వీట్లో ధృవీకరించారు.
Elon Musk : సామ్ ఆల్ట్‌మన్‌ను తొలగించడం వెనుక కారణాన్ని ఓపెన్ఏఐ పబ్లిక్‌గా బయటపెట్టాలని బిలియనీర్ ఎలన్ మస్క్ డిమాండ్ చేశారు. ప్రపంచానికి తెలియని ఏదో విషయం దాస్తున్నారంటూ మస్క్ ఫైర్ అయ్యారు.
OpenAI CEO Sam Altman : చాటజీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్పై వేటు పడింది. కంపెనీ సీఈఓ పదవి నుంచి ఆయన్ను బోర్డు తొలగించింది. ఇంత అత్యవసరంగా ఆల్ట్‌మన్‌ను తొలగించడానికి కారణమేంటి? అసలు ఓపెన్ఏఐలో ఏం జరుగుతోంది?
Humane AI Pin : ప్రపంచంలోనే మొట్టమొదటి డిస్ప్లే లెస్ స్మార్ట్‌ఫోన్ ఏఐ పిన్ను హ్యూమన్ రిలీజ్ చేసింది. ఈ డివైజ్ ఈజీగా ధరించవచ్చు. షర్ట్‌కు క్లిప్ లాగా పెట్టుకోవచ్చు. చాట్‌జీపీటీ, బింగ్ ఏఐ వంటిఏఐ టెక్నాలజీతో ఈ డివైజ్ పనిచేస్తుంది.
AI ChatGPT Outage : ప్రపంచాన్ని వణికించిన ఏఐ చాట్‌జీపీటీకి ఏమైంది? ఓపెన్ఏఐ చాట్‌బాట్ సిస్టమ్స్ ఒక్కసారిగా డౌన్ అయ్యాయి. చాలా మంది వినియోగదారులకు ఇదే పరిస్థితి ఎదురైంది. మీకూ కూడా ఇలాంటి మెసేజ్ కనిపించిందా? ఓసారి చెక్ చేయండి.
బీర్ తయారు చేయడానికి ఏఐను ఉపయోగించారు. ఓ కంపెనీ ఫ్యూచర్ డ్రింక్‌ను తయారు చేసేందుకు ఏఐను వినియోగించింది.
Tech Tips in Telugu : ఇది విన్నారా? ఏఐ ఆధారిత (AI) కంపెనీ ఓపెన్ఏఐ (OpenAI) చాట్‌జీపీటీ (ChatGPT) సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ల సాయంతో యూజర్లు మాట్లాడటమే కాదు.. వినవచ్చు.. చూడవచ్చు.. ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం..
ఓపెన్ఏఐ తమ చాట్‌జీపీటీ కోసం రోజుకి రూ.5.80 కోట్ల ($700,000) చొప్పున ఖర్చు చేస్తోంది. దీంతో శరవేగంగా నిధులు ఖర్చయిపోతున్నాయి.
OpenAI ChatGPT Jobs : ChatGPT మేకర్ OpenAI నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. అద్భుతమైన టెక్నికల్ స్కిల్స్ ఉన్నవారికి మాత్రమే అవకాశాలు.. ఎవరైతే ఈ జాబ్ కొడతారో వారు వార్షిక వేతనంగా రూ. 3.7 కోట్ల వరకు సంపాదించుకోవచ్చు.
Google Job Resume Tips : గూగుల్ కంపెనీలో ఉద్యోగం కోసం చూస్తున్నారా? మీ రెజ్యూమ్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే ఉద్యోగం రావడం కష్టమే. గూగుల్ మాజీ ఎగ్జిక్యూటివ్, నోలన్ చర్చ్ ఉద్యోగ అభ్యర్థులకు ఉద్యోగావకాశాలకు సంబంధించి కీలకమైన విషయాలను షేర్ చేశారు.