Home » ChatGPT
ఆ తర్వాత వైద్యులు అదే ప్రశ్నను చాట్‌జీపీటీని అడిగారు. వైద్యులకు కూడా చాట్‌జీపీటీ బ్రోమైడ్ను ఉప్పునకు ప్రత్యామ్నాయంగా చెప్పింది. అయితే, మానవులకు హానికరమని మాత్రం చెప్పలేదు.
Llama 4 AI Models : మెటా కంపెనీ లామా 4 స్కౌట్, లామా 4 మావెరిక్ అనే 2 కొత్త లామా ఏఐ మోడల్స్ ప్రవేశపెట్టింది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్ వంటి చాట్‌బాట్ సర్వీసులకు అందుబాటులో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోవాలంటే?
ChatGPT Ghibli : చాట్‌జీపీటీ కొత్త ఇమేజ్ జనరేషన్ టూల్లో కనిపించే ఘిబ్లి ఆర్ట్ ఫీచర్ గురించి సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ట్రెండ్ కారణంగా వ్యక్తిగత ఫోటోలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది.
ఈ కొత్త ఫీచర్‌తో, వినియోగదారులు స్టూడియో ఘిబ్లి ఐకానిక్ నుండి ప్రేరణ పొందిన దృష్టాంతాలను సులభంగా సృష్టించవచ్చు. అదీ కేవలం టెక్స్ట్ ప్రాంప్ట్‌తో.
కేంద్ర ప్రభుత్వం ఇలాంటి అడ్వైజరీని ఎందుకు జారీ చేసింది?
India AI model : అమెరికా, చైనా ఏఐ టెక్ దిగ్గజాలకు పోటీగా ఇండియా ఏఐ రేసులోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. రాబోయే 8-10 నెలల్లో భారత్ సొంత ఏఐ మోడల్ విడుదల చేయనుంది.
Alibaba AI Model : ఓపెన్ఏఐ, మెటా, చాట్‌జీపీటీ, డీప్‌సీక్, లామా వంటి ఏఐ మోడల్స్ కన్నా అలీబాబా క్వెన్ 2.5 ఏఐ మోడల్ అత్యంత శక్తివంతమైనదని పర్ఫార్మెన్స్లో దీన్ని మించింది లేదని అలీబాబా క్లౌడ్ యూనిట్ చెబుతోంది.
ChatGPT On WhatsApp : ఓపెన్ఏఐ మెసేంజర్ యాప్ వాట్సాప్ కోసం ఈ చాట్‌బాట్‌ను ప్రవేశపెట్టింది. ఈ చాట్‌బాట్ యూఎస్ నంబర్ 1-1800-242-8478 ఉపయోగించి యాక్టివేట్ చేయవచ్చు.
ఏఐ టెక్నాలజీతో సంపదను ఉత్పత్తి చేసినప్పటికీ, అది ధనవంతుల చేతుల్లో మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా, ఉద్యోగాలు కోల్పోయే వారికి, సమాజానికి చేటు చేస్తుందని హింటన్ ఆందోళన వ్యక్తం చేశారు.
X GrokAI Stories : ట్విట్టర్ (X) ప్లాట్ఫారం ప్రీమియం యూజర్ల కోసం గ్రోక్ఏఐ ఆధారిత స్టోరీస్ అనే కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లోని స్టోరీస్ ఫీచర్‌కి భిన్నంగా ఉంటుంది. ఇదేలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.