Home » ChatGPT
WhatsApp AI Image Editor : ప్రస్తుతం వాట్సాప్ కొత్త ఏఐ ఇమేజ్ ఎడిటర్ ఫీచర్‌పై పనిచేస్తోంది. భవిష్యత్తులో ఈ ఫీచర్ యూజర్లందరికి అందుబాటులోకి రానుంది. త్వరలో వినియోగదారులు తమ ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్‌ని ఎడిట్ చేసుకోవచ్చు.
Elon Musk : 2029 నాటికి ఏఐ మానవులను అధిగమిస్తుందని టెస్లా బాస్ ఎలన్ మస్క్ అంచనా వేశారు. గతంలోనే ప్రఖ్యాత ఫ్యూచరిస్ట్, శాస్త్రవేత్త రే కుర్జ్వీల్ ఏఐ గురించి సంచలన వాస్తవాలను వెల్లడించారు.
ఒకరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో నిష్ణాతులు.. మరొకరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. ఇద్దరూ అబ్బాయిలే.. వీరిద్దరూ పెళ్లాడటం ఇప్పుడు వార్తల్లో నిలిచింది.
Parag Agrawal : ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ, గూగుల్ బార్డ్ ఏఐకి పోటీగా ట్విట్టర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్ ఇప్పుడు కొత్త ఏఐ స్టార్టప్‌ను నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి భారీ మొత్తంలో నిధులను కూడా సేకరించినట్టు తెలుస్తోంది.
Jio Bharat GPT : పాపులర్ ఓపెన్ఏఐ టూల్ చాట్ జీపీటీకి పోటీగా జియో నుంచి కొత్త ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. భారత్ జీపీటీ పేరుతో కొత్త ప్రొగ్రామ్ లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉద్యోగం పొందడానికి మొదటి మెట్టు ఇదే. ఇటువంటి రెజ్యూమ్‌ను చాట్‌జీపీటీ సాయంతో చాలా పర్ఫెక్ట్గా రూపొందించుకోవచ్చు.
Elon Musk Grok AI Chatbot : ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ, గూగుల్ బార్డ్ ఏఐకి పోటీగా ఎలన్ మస్క్ సొంత ఏఐ చాట్‌బాట్ ’గ్రోక్‘ భారతీయ యూజర్లకు అందుబాటులోకి వచ్చేసింది. ట్విట్టర్ (X) బ్లూ సబ్స్క్రైబర్ల కోసం ప్రత్యేకంగా ఇండియాలో ప్రారంభమైంది.
iPhone 16 Series : రాబోయే అన్ని ఐఫోన్ 16 సిరీస్ మోడల్స్.. ఆపిల్ ఐఫోన్ 15 ప్రో సిరీస్ ఫోన్ల మాదిరిగానే కొత్త 'యాక్షన్ బటన్'ను కలిగి ఉండవచ్చనని కొత్త నివేదిక సూచిస్తుంది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
Amazon Q ChatGPT : అమెజాన్ ఏడబ్ల్ల్యూఎస్ ప్రత్యేకంగా వ్యాపారాల కోసం రూపొందించిన అమెజాన్ క్యూ అనే కొత్త జనరేటివ్ ఏఐ చాట్‌బాట్‌ను ప్రారంభించింది. యూజర్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాకుండా కంటెంట్‌ను కూడా రూపొందించగలదు.
ChatGPT Voice Feature : ఓపెన్ఏఐ సొంత ఏఐ టూల్ చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇప్పటివరకూ టెక్స్ట్ మాత్రమే ఉండగా.. వాయిస్ కమాండ్ ద్వారా కూడా వినియోగించుకోవచ్చు. ఇదేలా పనిచేస్తుందంటే?