cheapest

    iPhone SE కంటే చౌకైన iPhone 12 అరచేతి సైజుతో వస్తోంది!

    June 20, 2020 / 10:53 AM IST

    ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఈ ఏడాదిలో 4 విభిన్న ఐఫోన్ 12 వెర్షన్లను విడుదల చేస్తోంది. అందులో iPhone 12 డివైజ్.. చిన్న సైజులో ఇదే మొదటిది. అన్ని ఐఫోన్ 12 మోడళ్లు 5G కనెక్టివిటీకి సపోర్టు చేసేలా ఉన్నాయి. వీటిలో అన్ని OLED స్క్రీన్‌లే ఉన్నాయి. ఈ 4 ఐఫోన్ 12 వెర్షన్లల�