Home » chemical
ఇది క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహానికి కారణమవుతుందని వివరించారు.
బాధ కలిగితే కన్నీరు వస్తుంది. ఉల్లిపాయ తరిగితే కన్నీరు వస్తుంది. నవ్వినా కన్నీరు వస్తుంది. భావోద్వేగాలు వేరైనట్లే.. కన్నీటిలో రకాలున్నాయట. నిజమేనా?
న్యూక్లియర్ దాడులు చేయటానికైనా వెనుకాడం అంటున్న రష్యా బెదిరింపులపై అమెరికా స్పందించింది. రష్యా న్యూక్లియర్ దాడులు చేస్తే గేమ్ ప్లాన్ రెడీ అంటోంది అమెరికా ..ఇటువంటి పరిణామాలు వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటు జీ7 దేశాలు హెచ
people fainting in gunturu district : మొన్న ఏలూరు, నిన్న నెల్లూరు. నేడు గుంటూరు ప్రజలు తెలియని వ్యాధితో స్పృహ తప్పి పడిపోతున్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలోని కాలనీ వాసులు స్పృహ తప్పిపడిపోతున్నారు. కాలనీకి చెందిన యువకుడు శనివారం రాత్రి స్పృహతప్పి �
తనను ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుందనే ఆగ్రహంతో ప్రియురాలి ముఖంపై యాసిడ్ పోశాడో యువకుడు. ఈ ఘటన పూణెలోని పార్వతిగాన్ ప్రాంతంలో జరిగింది. ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్న యువకుడు, చిన్ననాటి స్నేహితురాలు ఇద్దరు ప్రేమించుకున్నారు. కానీ, ఈ ఏడాద�
లెబనాన్ పేలుళ్లతో..విశాఖలో ఆందోళనకర వాతావరణం ఏర్పడుతోంది. బీరూట్ లో అమ్మోనియం నైట్రైట్ పేలడంతో…విశాఖ జనాల గుండెలు అదిరి పడుతున్నాయి.ఎందుకంటే..అక్కడ పేలింది…2 వేల 750 టన్నుల అమ్మోనియం నైట్రైట్. ఈ పేలుడు ధాటికే అక్కడ పెను విధ్వంసం జరిగిపోయి�
విశాఖ సాల్వెంట్స్ కంపెనీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఒకరు చనిపోయారు. 2020, జులై 14వ తేదీ సోమవారం శిథిలాల కింద ఒకరి డెడ్ బాడీ కనిపించింది. అనాకపల్లి మండలం రేపాకకు చెందిన శ్రీనివాస్ గా భావిస్తున్నారు. కానీ దీనిని అధికారులు కన్ఫమ్ చేయడం లేదు. తొలుత
మా శ్రీనివాస్ ఎక్కడ ? ఆచూకి చెప్పాలి. ఎక్కడున్నాడు ? వెంటనే తమకు సమాచారం ఇవ్వాలి..అంటూ అతని కుటుంబసభ్యులు, బంధువులు రాంకీ సాల్వెంట్ ఫార్మా పరిశ్రమ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ పరిశ్రమలో 2020, జులై 13వ తేదీ సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది.
రాజేంద్రనగర్ లో భారీ పేలుడు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఫుట్ పాత్ మీదున్న అనుమానాస్పద బాక్స్ ను ఓ వ్యక్తి తెరవగానే అది భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో ఆ