-
Home » chemical factory
chemical factory
Pm Modi: ఏలూరు కెమికల్ ఫ్యాక్టరీ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ
కొత్తగా ఏర్పడిన ఏలూరు జిల్లాలోని ఫోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. కెమికల్ ఫ్యాక్టరీలో పలువురు ప్రాణాలు కోల్పోవటం చాలా బాధాకరం అని పేర్కొన్
Gas Leak : తమిళనాడులోని కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్..ఒకరి మృతి
తమిళనాడులో ఈరోడ్ లోని కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉంది.
పుణె కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 17మంది దుర్మరణం
పుణెలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనలో ఇప్పటివరకూ 17 మంది మృత్యువాత పడ్డారు. మరో 20 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడి బయటకు తరలించారు.
బొల్లారం కెమికల్ ఫ్యాక్టరీలో మళ్లీ మంటలు..
Fire breaks out at Bollaram Chemical Factory : సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని వింధ్య ఆర్గానిక్స్ కెమికల్ ఫ్యాక్టరీలో మళ్లీ అగ్నిప్రమాదం సంభవించింది. కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు అదుపులోకి వచ్చిన కాసేపటికే మళ్లీ మంటలు చెలరేగాయి. మూడో బ్లాక్ లో కూడా మంటలు చెలరేగాయి.
నెల్లూరు కెమికల్ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదంలో క్షతగాత్రులకు అందని వైద్యం
నెల్లూరు కెమికల్ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదంలో గాయపడిన బాధితులకు సరైన వైద్యం అందడం లేదని వాపోతున్నారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురికి ఫ్యాక్టరీ యాజమాన్యం సరైన చికిత్స చేయించడం లేదని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వింజుమూరు మండలం చంద్రపడి
మహారాష్ట్రలో ప్రమాదం : కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి
మహారాష్ట్ర ధూలేలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం. 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 2019, ఆగస్టు 31వ తేదీ శనివారం ఉదయం కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో 100 మంది క