Home » chennai super kings
రింకూ సింగ్‌ను కాదని ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరువాత మెరుపులు మెరిస్తున్న శివమ్ దూబెను జట్టులోకి తీసుకున్నారు.
Viral Video: దీంతో రాందాస్ దాన్ని తీసుకుని మురిసిపోయారు. తనకు క్రికెట్ ఆడాలంటే చిన్నప్పటి నుంచే..
ఐపీఎల్ 17వ సీజన్లో ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం రేసు రసవత్తరంగా సాగుతోంది.
ఐపీఎల్ 2024 సీజన్ లో తొలి తొమ్మిది మ్యాచ్ లలో మహేంద్ర సింగ్ ధోనీ నాటౌట్ గా నిలిచాడు. అనేక మ్యాచ్ లలో చివరిలో బ్యాటింగ్ కు వచ్చి బౌండరీల మోత మోగించాడు.
IPL 2024 PBKS vs CSK : చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం సాధించింది. ఫ్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది.
ఐపీఎల్ 17వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో ఆడుతోంది.
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చరిత్ర సృష్టించాడు.
పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5 గెలిచి 4 ఓడి మొత్తం 10 పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతోంది. హైదరాబాద్ కూడా ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5 గెలిచి 4 ఓడి 10 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతోంది.
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు.
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి క్రికెట్ పై ఉన్న పరిజ్ఞానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.