Home » Chepauk test
చెపాక్ టెస్టులో భారత్ పట్టుబిగించింది.
చెపాక్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్టు మ్యాచులో భారత్ పట్టు బిగిస్తోంది.
బంగ్లాదేశ్తో చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచులో భారత్ మొదటి ఇన్నింగ్స్లో 376 పరుగులకు ఆలౌటైంది.