Home » chevella
ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు పెంచుతామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
అవసరంలో ఉన్నవారికి వారి ఇంటి వద్దనే మెరుగైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి అంకితమైనటువంటి నిబద్ధత కలిగిన సంస్థల మద్దతు మాకు అందించినందుకు సంతోషంగా ఉంది
సీఎం సీట్ కాపాడుకోండి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా అమిత్ షా టూర్
ఆదివారం సాయంత్రం 5గంలకు అమిత్ షా ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు. సాయంత్రం 6గంలకు చేవెళ్ల విజయసంకల్ప సభలో బీజేపీ అగ్రనేత అమిత్ షా పాల్గొననున్నారు.
Amit Shah : కొన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న అమిత్ షా.. శంషాబాద్ నుంచి నేరుగా చేవెళ్ల బహిరంగ సభకు వెళ్తారు.
అత్యవసర సర్వీసు కోసం వెళ్తున్న అంబులెన్సుకు దారి ఇచ్చే క్రమంలో ఏడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్న ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. చేవెళ్ల మండలం ముడిమ్యాల్ గేటు వద్ద సాయంత్రం నాలుగు గంటల సమయంలో రహదారిపై కార్లు, ఇతర వాహనాలు వెళ్తున్నాయి.
తెలంగాణలో వైఎస్ఆర్ సంక్షేమ పాలన లేదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధి వద్ద షర్మిల నివాళులర్పించారు.
తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా.. రాజన్న రాజ్యం తేవాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిల.. పాదయాత్రకు సిద్ధమైంది.
అసలే పీకల్లోతు కష్టాల్లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎంపీ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు.