Home » chevella
road accident Six members killed : రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా, బోర్ వెల్ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. మృతులు సికింద్రాబాద్ లోని తాడ్ బండ్ వాసులుగా గుర్తి�
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో కలకలం రేపిన మహిళ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. పోస్టుమార్టం, ప్రిలిమినరీ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో దిశ తరహా ఘటనలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి, ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది.
షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తున్న ఆర్టిస్టులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
ఓటు మన హక్కు. దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ పదే పదే చెప్పింది.
చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిపై ఈసీ చర్యలు తీసుకుంటుందా ? ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది.
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల ప్రచారంలో పాల్గోనబోతన్నారా? అంటే అవుననే అంటున్నారు. అయితే చిరంజీవి సపోర్ట్ చేస్తూ ప్రచారం చేస్తున్నది తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు కాదు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర రెడ
ఢిల్లీ గులాంలు కావాలా ? తెలంగాణ గులాబీ కావాలా ? ఆలోచించుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
సాంఘిక సంక్షేమ హాస్టల్స్.. పేద పిల్లలకు మెరుగైన విద్యతో పాటు పౌష్టికాహారం ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని అమలు చేసేందుకు సాంఘిక సంక్షేమశాఖకు సెక్రటరీగా ఓ అధికారిని కూడా నియమించింది. కానీ విద్యార్థులకు పౌష్టికాహారం సంగత�