Home » Chevireddy Bhaskar Reddy
ఒకరకంగా ఆయన ఆంజనేయుడి లాంటివాడు. జగన్ చూసి రమ్మంటే.. చేసిరాగల నేర్పరి చెవిరెడ్డి భాస్కరరెడ్డి. ఎక్కడా బయటపడరు.., హడావిడి చేయరు.. పనిమాత్రం చక్కబెట్టగలరని.. చెవిరెడ్డి భాస్కరరెడ్డి పనితీరు గురించి బాగా తెలిసినవారు చెబుతుంటారు...
మాగుంట వద్దు బాలినేని ముద్దు అనే కాన్సెప్ట్ కు బాలినేని మెత్తబడితే ఓకే.. అలాకాకుండా వ్యతిరేకంగా బాలినేని నిర్ణయం తీసుకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ముందుగానే వైసీపీ అధిష్టానం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
తన సొంత రెడ్డి సామాజిక వర్గంతో పాటు టీడీపీకి సాంప్రదాయంగా కలిసి వచ్చే కమ్మ, బలిజ ఇతర సామాజిక వర్గాలను కలుపుకుంటే తన గెలుపు ఖాయమని ఆయన ధీమాగా చెబుతున్నారు.
ఐతే వైసీపీ అధిష్టానం మాత్రం కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రిని టీటీడీ చైర్మన్ చేయాలని చూస్తోందట.. కానీ, ఎందుకనో టీటీటీ పదవిని వద్దని ఆయన అంటున్నట్లు సమాచారం.
ఈ పరిస్థితి ఒక్క చిత్తూరు జిల్లాకే కాదు.. రాష్ట్రంలో చాలా జిల్లాల నుంచి ఇలాంటి ప్రతిపాదనలు సీఎం దగ్గరకు వస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకులు పోటీ నుంచి తప్పుకుని తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని అడుగుతున్నారు.
చంద్రగిరి నియోజకవర్గం తనకు కన్నతల్లిలాంటిదని, తనకు మల్లే సేవ చేసే అవకాశం తన కుమారుడికి కూడా ఇవ్వాలని స్థానికులను కోరారు.
చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరసుగా రెండుసార్లు గెలిచిన ఆయన.. హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఎమ్మెల్యే పదవితో పాటు ప్రభుత్వ విప్, తుడా చైర్మన్, టీడీపీ పాలకమండలి సభ్యుడి హోదాలనూ ఉన్నారు చ�
రాయలచెరువు ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు.. వారికి హెలికాప్టర్ ద్వారా నిత్యావసర సరుకులు అందచేస్తున్నారు.
తిరుపతిలో ఆనందయ్య మందు సిద్ధమవుతోంది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆనందయ్య శిష్యులు మందును తయారు చేస్తున్నారు. కరోనాను రాకుండా అడ్డుకుంటుందని చెబుతున్న ఈ మందు తయారీకి నాలుగు గంటలకుపైగా సమయం పడుతుందని అంటున్నారు నిర్వ�
చిత్తూరు జిల్లా చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కరోనా బాధితుల కోసం తన సొంత డబ్బుతో ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తన నియోజకవర్గం చంద్రగిరి పరిధి