Home » Chhattisgarh CM Bhipesh Baghel
ఇంట్లో పశువుల పేడను ఏం చేస్తాం అంటే..పిడకలు చేస్తాం..లేదా చేపల చెరువలకు అమ్మేస్తాం అని చెబుతారు. కానీ ఇకనుంచి ఆ పేడను గవర్నమెంటుకే అమ్ముకోవచ్చు. ఇదేదో జోక్ అనుకోవద్దు. నిజమే. గవర్నమెంటే స్వయంగా పేడను కొనటానికి ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం సిద్ధమైంద�