Home » Chief Justice
మైలార్డ్, యువరానర్, అనరబుల్ అనే పదాలను ఉపయోగించవద్దని..కేవలం సర్ అంటే సరిపోతుందని న్యాయవాదులకు, వాదులకు..ప్రతివాదులకు...
సరికొత్తగా ముస్తాబైన వరంగల్ అదాలత్
సరికొత్తగా ముస్తాబైన వరంగల్ అదాలత్
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఓయస్డీ ‘డాలర్’ శేషాద్రి అంతిమయాత్రలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పాల్గొననున్నారు.
పాకిస్థాన్ సుప్రీంకోర్టు ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ గుల్జార్ అహ్మద్ హిందూ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన పాకిస్థాన్ లో ఉన్న హిందువులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ తమిళిసై... జస్టిస్ సతీష్‌చంద్ర శర్మతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
సోషల్ మీడియా ద్వారా ప్రజలు వ్యక్తం చేసే భావోద్వేగమైన అభిప్రాయాలకు న్యాయమూర్తులు ప్రభావితం కాకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి(CJI) జస్టిస్ NV రమణ హెచ్చరించారు.
తెలుగు రాష్ట్రాల్లో పర్యటన అనంతరం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి శతకోటి వందనాలు తెలియజేశారు ఎన్వీ రమణ.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ శుక్రవారం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి చీఫ్ జస్టిస్ తెలుగు రాష్ట్రాల పర్యటనలో..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈరోజు రాత్రి తిరుమల చేరుకున్నారు. తిరుమల చేరుకున్న ఆయనకు పద్మావతి అతిథి గృహం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి పుష్పగుఛ్చం ఇచ్చి స్వాగతం పలికార�