Chief Justice

    సుప్రీంకోర్టు సీజేగా జస్టిస్‌ ఎన్వీ రమణ?

    March 24, 2021 / 11:48 AM IST

    సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌గా జస్టిస్‌ ఎన్వీ రమణ పేరు సిఫార్సు చేశారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే. జస్టిస్ బాబ్డే ఏప్రిల్ 23న రిటైర్ అవుతుండగా.. సుప్రీంకోర్టు 48వ చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ ఎన్వీ రమణను నియమించాలని న్యాయశాఖకు సిఫార�

    కరోనా వ్యాప్తి నిరోధానికి సుప్రీం కీలక నిర్ణయం

    March 23, 2020 / 09:57 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి న్యాయవాదులు నేరుగా కోర్టుకు వచ్చి వాదించాల్సిన అవసరం లేదని…అత్యవసర కేసుల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటి నుంచే వాదించాలని సూచించింది.   సోమవారం సాయంత్రం 5

    ఎన్ కౌంటర్లపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే సంచలన వ్యాఖ్యలు

    December 7, 2019 / 10:17 AM IST

    దిశ నిందితుల ఎన్ కౌంటర్ నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతీకారం తీర్చుకోవడమే న్యాయం చేయడం కాదన్నారు.

    90రోజులుగా జైల్లోనే : సుప్రీంలో చిదంబరం బెయిల్ పిటిషన్

    November 18, 2019 / 09:37 AM IST

    ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైల్లో ఉన్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 90రోజులుగా జైల్లో ఉంటున్న చిదంబరం వేసిన బెయిల్ పిటిషన్ పై �

    RTI పరిధిలోకి సీజేఐ కార్యాలయం

    November 13, 2019 / 09:38 AM IST

    సుప్రీం కోర్టు బుధవారం మరో చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది.  భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకువస్తూ తీర్పు చెప్పింది.  ఈమేరకు గతంలో ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పును సమర్ధిస్తూ చీఫ్ జస్టిస్ రంజన

    సుప్రీంకోర్టు మాదే..అయోధ్యలో రామమందిరమేనన్న మంత్రి : ఖండించిన సీజేఐ

    September 12, 2019 / 01:30 PM IST

    యూపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలపై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగొయ్ స్పందించారు. సుప్రీంకోర్టు మాదే.. అయోధ్యలో రామాల‌యాన్ని నిర్మించి తీరుతామంటూ మంత్రి ముకుత్ బిహారీ వ‌ర్మ రెండు రోజుల క్రితం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇవాళ సుప్రీంకోర�

    ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మహేశ్వరి

    August 30, 2019 / 01:41 PM IST

    ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మహేశ్వరిని నియమించారు. ఈమేరకు ఆయన్ను నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. అయితే గతంలో జిస్టిస్ విక్రంనాథ్ పేరును ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొలీలిజయం సిఫారసు చేయగా.. కేంద్ర ప్�

    ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విక్రమ్ నాథ్

    April 10, 2019 / 06:53 AM IST

    ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ నియమితులయ్యారు. ఈమేరకు సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది.

    ప్రమోషన్ : సుప్రీంకోర్టు జస్టిస్ లుగా దినేశ్, సంజీవ్ ప్రమాణం

    January 18, 2019 / 07:21 AM IST

    ఢిల్లీ :  హైకోర్ట్ జడ్డీలకు ప్రమోషన్ కల్పిస్తు కొలిజీయం తీసుకున్న నిర్ణయంతో ఇద్దరు జస్టిస్ లకు సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణం చేసారు. జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సంజీవ్ ఖన్నా జనవరి 18న ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్ మహేశ్వరి, జస్టిస్

    ఏపీ హైకోర్టులో ఫస్ట్ డే : 42 కేసుల విచారణ 

    January 2, 2019 / 09:11 AM IST

    విజయవాడ : ఏపీలో హైకోర్టు బిజి బిజీగా వుంది. తొలిరోజునే కీలక కేసులపై విచారణ చేపట్టింది. ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడిగా వున్న   హైకోర్టు విడిపోయిన తరువాత విజయవాడ కేంద్రంగా ఏపీ హైకోర్టు వ్యవహారాలు జనవరి 2న ప్రారంభమయ్యాయి. నగరంలోని గవ�

10TV Telugu News