-
Home » Chief Minister
Chief Minister
అన్ని థియేటర్లలో అన్ని షోలకు టికెట్ ధర రూ.200.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఓటీటీ.. పూర్తి వివరాలు
ఇటీవల ప్రముఖ కన్నడ నటులు-నిర్మాతలు రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి వంటి వారు కన్నడ కంటెంట్ కోసం పెద్ద ఓటీటీ ప్లాట్‌ఫాంలు తమకు దక్కడం లేదని ఫిర్యాదు చేశారు.
శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు
ఆలయంలో ధ్వజస్తంభం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
ఎమ్మెల్యేగా ఓడిపోయిన అభ్యర్థి సీఎం ఎలా అవుతారు? రాజ్యాంగంలోని ఈ విషయం ఏం చెప్తుందంటే?
2017లో ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ మెజారిటీతో గెలిచింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవికి యోగి ఆదిత్యనాథ్ పేరు తెరపైకి వచ్చింది. ఆ సమయంలో యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు
విజయం సరే.. ఇంతకు సీఎం ఎవరు? విచిత్ర పరిస్థితిలో కాంగ్రెస్!
పైలట్ సహా ఆయన వర్గీయులకు ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా అడ్డుకున్నారనే వాదనల మధ్య ఉప ముఖ్యమంత్రి పదవిని సచిన్ పైలట్ వదిలేయడం, ఆ తర్వాత కొద్ది రోజులకు ప్రభుత్వం మీదే తిరుగుబాటు చేయడం జరిగిపోయాయి
Haryana Politics: చంద్రయాన్-4 లాంచ్ అవ్వగానే అందులో చంద్రుడి మీదకు పంపిస్తాం.. సీఎం ఖట్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
రాష్ట్రంలోని హిస్సార్ పట్టణంలో జన సంవాద్ అనే కార్యక్రమం నిర్వహించారు. దీనికి సీఎం ఖట్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ మాట్లాడుతున్న సందర్భంలోనే ‘చంద్రయాన్-4 చంద్రుడి మీదకు వెళ్లగానే, మిమ్మల్ని అందులో పంపిస్తాం’ అంటూ వ్యాఖ్యానించారు
Delhi: దేశంలోనే అతి ఎక్కువ ఈ-బస్సులను ప్రారంభించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రి
400 ఈ-బస్సుల సముదాయాన్ని 5 సెప్టెంబర్ 2023న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, దిల్లీ ముఖ్యమంత్రి శ్రీ అరవింద్ కేజ్రీవాల్ జెండా ఊపి ప్రారంభించారు.
Rajasthan Polls: బీజేపీ వాళ్లను విమర్శిస్తే జైల్లో పెడతారు.. రాజస్థాన్ సీఎం వ్యాఖ్యలు
ఈ ఎన్నికల్లో బీజేపీ నేతలకు ఎలాంటి ఇబ్బంది లేదని సీఎం గెహ్లాట్ అన్నారు. వారు ఆరోపణలు చేస్తే నవ్వు వస్తుందని, బీజేపీ పెద్ద నేతలు రాజస్థాన్‌కు నిరంతరం వస్తున్నారని, అదంతా ఎన్నికల కోసమేనని అన్నారు
UP Politics: యూపీలో యాదవులు ముఖ్యమంత్రే అవ్వరట.. అఖిలేష్ టార్గెట్‌గా రాజ్‌భర్ విమర్శలు
ఇప్పుడు పీడీఏ కి 'ఎస్'ని జోడించి, దానిని 'పీడీఏఎస్'గా చేయాలి. అంటే వెనుకబడిన, దళిత, మైనారిటీ, సాధారణ వర్గం. అఖిలేష్ పీడీఏ ఇప్పుడు ఎన్డీయేలో విలీనమైంది. పీడీఏకు ఎన్డీయే టికెట్ ఇచ్చింది. ఇప్పుడు ఎస్పీకి ఏమీ రాదు
Maharashtra Politics: శరద్ పవార్ కూడా వస్తే అజిత్ పవార్ సీఎం అయిపోయినట్టే.. ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ఇదేనట
ఆగస్టు 12న పూణెలోని ఒక వ్యాపారవేత్త నివాసంలో ఇరు నేతల మధ్య రహస్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జయంత్ పాటిల్ కూడా పాల్గొన్నారు.
Rajasthan: సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం.. మహిళలపై వేధింపులకు పాల్పడితే ప్రభుత్వ ఉద్యోగం ఫట్
బాలికలు, మహిళలపై వేధింపులు, అత్యాచారాలకు పాల్పడే నిందితులు, దుర్మార్గులను ప్రభుత్వ ఉద్యోగాల నుంచి నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం హిస్టరీ-షీటర్ల వంటి పోలీస్ స్టేషన్లలో వేధింపులకు పాల్పడిన వారి రికార్డు నమోదు చేయబడ