Home » Chikoti Praveen
Chikoti Praveen : థాయ్‌ల్యాండ్‌లో గ్యాంబ్లింగ్ పై నిషేధం ఉందని నాకు తెలీదు. నేను ఆర్గనైజర్ కాదు. నా పేరు కూడా ఎక్కడా లేదు.
థాయ్ లాండ్ లో గాంబ్లింగ్ దందా..క్యాసినో కింగ్ చికోటీ ప్రవీణ్ అడ్డంగా బుక్ అయ్యాడు. 93మందిని థాయ్ పోలీసులు అరెస్ట్ చేయగా వారిలో తెలంగాణకు చెందిన ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు.
చికోటి ప్రవీణ్ మూడు కోట్ల రూపాయలు విలువచేసే రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశాడు. అయితే, ఆ కారును బినామీ పేరుమీద కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో కారు వివరాలను తెలపాలంటూ ఐటీ నోటీసులు జారీ చేసింది.
తన కారు చోరీ సాధారణ దొంగతనం కాదని కేసినో కింగ్ చికోటి ప్రవీణ్ అన్నారు. 10టీవీతో ఆయన ఇవాళ మాట్లాడారు. తనకు ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని చెప్పారు. కొంత కాలంగా రెక్కీ నిర్వహిస్తున్నారని అన్నారు. పోలీసులు విచారణ జరిపి తనకు భద్రత పెంచాలని చెప
తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దర్యాఫ్తులో కొత్త కోణం వెలుగుచూసింది. క్యాసినోలో పెట్టుబడులు పెట్టిన జైకిషన్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు.
చికోటితో తలసాని బ్రదర్స్ విదేశీ టూర్స్
వాళ్లిద్దరి పేర్లు చెప్పమని బెదిరిస్తున్నారు..చీకోటి ప్రవీణ్ సంచలన కామెంట్స్
క్యాసినో వ్యవహారంలో చీకోటి ప్రవీణ్ చేసిన వాట్సప్ చాటింగ్ ఇప్పుడు కాకరేపుతోంది. ప్రవీణ్ చాటింగ్ చేసిన వారిలో పలువురు ప్రజా ప్రతినిధులు ఉండటం కలకలం రేపుతోంది.
క్యాసినోల నిర్వహణ కేసులో ఈడీ విచారణ ఎదుర్కోంటున్న చీకోటి ప్రవీణ్ ఈరోజు హైదరాబాద్ సీసీఎస్ పోలీస్‌లకు సోషల్ మీడియా ఎకౌంట్ల మీద ఫిర్యాదు చేశారు.
అన్ని వివరాలు త్వరలోనే బయటపెడతా..! చీకోటి ప్రవీణ్