Home » Child
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సౌదీ నుంచి వచ్చిన మూడేళ్ల చిన్నారి, 43 ఏళ్ల మహిళకు పాజిటివ్ గా నిర్ధారించారు.
అస్సాం రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైంది. నాలుగన్నర సంవత్సరాల చిన్నారికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు జొరాట్ మెడికల్ కాలేజీ వెల్లడించింది. ఆ చిన్నారితో పాటు కుటుంబం మొత్తాన్ని క్వారంటైన్‌కు తరలించారు. దానిని ధ్రువీకరించుకునేందుకు శాంపుల�
ప్రపంచాన్ని కలవరపెడుతున్న ప్రాణాంతక మహమ్మారి కరోనా.. భారత్‌లోనూ విస్తరిస్తోంది. పంజాబ్, కర్ణాటకలో కూడా కోవిడ్ విస్తరించడంతో భారత్‌లో బాధితుల సంఖ్య 47కు చేరింది.
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో దారుణం జరిగింది. పానీ పూరి,సమోసా,చాకెట్లు ఆశచూపి 8ఏళ్ల బాలికపై 30ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని నాగరాజుగా గుర్తించారు. బీకే గూడ దగ్గర ఉందే దశరం బస్తీలో గుడెసెలు వేసుకుని చిత్తుకాగితాలు ఏరుకుంటూ �
హర్యాణా డాక్టర్లు అరుదైన ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించారు. ఏడాది వయసున్న హూర్ సౌదీ చిన్నారికి ఆవు సిరల సాయంతో లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ విజయవంతంగా నిర్వహించారు గురుగ్రామ్ లోని ఆర్టిమిస్ హాస్పిటల్ డాక్టర్లు. కొత్త కాలేయానికి రక్త సరఫరా �
ఓ మహిళా ప్లేయర్ తన బిడ్డకు పాలిస్తూ వాలీబాల్ గేమ్ ఆడిన ఫోటో వైరల్ గా మారింది. మిజోరం స్టేట్ గేమ్స్ 2019 క్రీడలు కొనసాగుతున్నాయి. ఈ క్రీడల్లో అరుదైన దృశ్యానికి వేదికైంది. టుయికుమ్ వాలీబాల్ టీమ్‌లో లాల్వెంట్లూంగి అనే మహిళా ప్లేయర్‌కు ఏడు
వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో చిన్నారి మృతి చెందాడు.
ఓ వైపు ఉన్నావ్ బాధితురాలి మృతి పట్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న సమయంలోనే ఉన్నావ్ జిల్లాలో మరో దారుణం వెలుగుచూసింది. మూడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉన్నావ్ జిల్లాలో జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్ జిల్ల
ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. తల్లీబిడ్డను గుర్తు తెలియని దుండగులు హత్య చేసి తగులబెట్టిన ఘటన కలకలం రేపుతోంది. సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట-లింగంగుంట గ్రామాల సమీపంలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించార�
రాజస్థాన్ లో దారుణం జరిగింది. టాంక్ జిల్లాలో శనివారం(నవంబర్-30,2019)అదృశ్యమైన ఆరేళ్ల విద్యార్థిని… రేప్ చేయబడి,తన స్కూల్ బెల్టునే మెడకు బిగించి అత్యంత దారుణం చంపివేయబడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. చిన్నారి గ్రామం కేథడికి దగ్గర్లోని నిర్�