Home » Child
కన్నవాళ్ల అప్రమత్తత లోపం ప్రాణాల మీదకు వచ్చింది. తుపాకీని ఆట బొమ్మగా భావించిన చిన్నారి గర్భిణీ అయిన తన తల్లినే షూట్ చేశాడు. వాషింగ్టన్‌లో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. పొరుగింటి వారితో విభేదాల కారణంగా భయపడిన వ్యక్తి ఆత్మరక్షణ కోసం తుపాకీన�
చెన్నై : సినీ నటి భానుప్రియకు కష్టాలు తప్పవా ? ఆమెను పక్కా అరెస్టు చేస్తారనే వార్త హల్ చల్ చేస్తోంది. భానుప్రియ ఇంట్లో పనిచేస్తున్న బాలిక సంధ్య, ఆమె తల్లి ప్రభావతిని దొంగతనం కేసులో అరెస్టు చేయడం కొత్త మలుపు చోటు చేసుకున్నట్లైంది. దీనిని బాలల �
విజయవాడ : సినీ నటి భానుప్రియను విజయవాడ పోలీసులు అరెస్టు చేస్తారా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. రీల్ లైఫ్‌లో జబర్ధస్త్ డైలాగ్స్‌తో అదరగొట్టిన భానుప్రియ రియల్ లైఫ్‌లో మాత్రం ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఇంకా వివాదం సమిసిపోలేదు. పనిమనిషి వే�
మధ్యప్రదేశ్ : బోరుబావిలో పడిపోయిన చిన్నారి క్షేమంగా రావాలంటూ ఆ తల్లిదండ్రుల నిరీక్షణ ఫలించింది. రెండేళ్ల చిన్నారి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 70 అడుగుల లోతైన బోరు బావిలో ఆదివారం ఉదయం చిన్నారి పడిపోయిన సంగతి తెలిసిందే. క్షేమంగా
పశ్చిమగోదావరి : జిల్లా తణుకులో పెను ప్రమాదం తప్పింది. మాధురి ట్రేడ్ ఎగ్జిబిషన్‌లో చిన్న పిల్లల డ్రాగన్ ట్రైన్ రన్నింగ్‌లో కుప్పకూలింది. దీంతో చిన్నారులంతా కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి కాలు విరగగా…ఆరుగురికి గాయాలయ్యాయి. వెంటనే �
అభంశుభం తెలియని ఆ పసిబాలుడికి అప్పుడే నిండు నూరేళ్లు నిండిపోయాయి. కారు రూపంలో వచ్చిన మృత్యువు ఏడాదిన్నర బాలుడిని కబళిలించివేసింది. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి ఎస్ యూవీ కారు అమాంతం దూసుకెళ్లింది.