Home » Chilli Farming
Chilli Farming : ప్రస్తుతం వేసిన పంటలో పురుగులు, తెగుళ్ల సమస్య తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మిరప తోటలకు రసం పీల్చు పురుగుల బెడద ప్రధాన సమస్యగా మారింది.
Chilli Farming : ప్రధాన వాణిజ్య పంటగా సాగవుతున్న మిరప, మెట్టప్రాంత రైతుల ఆదరణ పొందుతోంది. ఇప్పటికే రైతులు వారి వాతావరణ పరిస్థితులకు, భూములకు అనుగుణంగా రకాలను ఎంచుకుని, నారుమళ్లు పోసుకున్నారు.
Chilli Farming : ఏ పంట అభివృద్ది అయినా, ఆరోగ్యకరమైన మొక్కల అందుబాటుపైనే ఆధారపడి ఉంటుంది. పంట దిగుబడి , నాణ్యత, మొట్ట మొదట లభించే నారు మొక్కలపైనే ఆదారపడి ఉంటాయి.
అధిక మోతాదులో రసాయన ఎరువులు వాడటం.. మరోవైపు ప్రకృతి సహకరించకపోవడంతో మూడునాలుఏళ్లుగా నష్టాలను చవిచూస్తున్నారు. దీంతో గత ఏడాది నుండి స్థానికంగా దొరికే సేంద్రియ ఎరువులను కొద్ది మొత్తంలో వాడారు.
తెలంగాణలో 79వేల హెక్టార్లలో సాగు చేస్తుండగా , 2.8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని తీస్తున్నారు. ఒక ఖమ్మం జిల్లాలలోనే దాదాపు 22 వేల హెక్టాలర్లలో సాగుచేస్తున్నారు రైతులు ఇంతటి ప్రాధాన్యత ఉన్న పంటను సాగు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి.
చీమ మిర్చి కాయలు చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ వీటి కారం చాలా ఘాటుగా ఉంటుంది. ఈ దేశీ రకం మొక్కకి పుంఖాను పుంఖాలుగా కాపు కాస్తుంది. మిరపకాయలు ఆకుపచ్చ, లేత గోధుమ, పసుపు, ఎరుపు రంగులో ఉంటాయి. పొట్టిగా ఉండే ఈ మిరపను బర్డ్ ఐ చిల్లి అని కూడా అంటారు.