Home » Chinese army
చైనా ఆర్మీ తమ కమాండింగ్ ఆఫీసర్ చనిపోయినట్లు నిర్థారించింది. లడఖ్ లోని గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో జూన్ 15న లడఖ్ లో జరిగిన ఘర్షణల్లో తమ కమాండింగ్ ఆఫీసర్ చనిపోయినట్లు చైనా ఆర్మీ ప్రకటించింది. ఘర్షణ తర్వాత తమ వైపు ప్రాణ నష్టం జరిగిందని చైనా