Home » Chinnajiyar Swamy
సీఎం కేసీఆర్ చిన్నజీయర్ స్వామిని దర్శించుకున్నారు. కేసీఆర్ ను చిన్నజీయర్ స్వామి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ భగవత్ రామానుజాచార్య ప్రాజెక్టు విశేషాలనుతెలుసుకోనున్నారు.