chiranjeevi blood bank

    చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రిపబ్లిక్ డే వేడుకలు

    January 26, 2020 / 10:23 AM IST

    71 వగణతంత్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా రక్తదాన శిబిరాన్నినిర్వహించారు. ఈవేడుకలకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిధిగా హాజరయ్యి జెండాను ఆవిష్కరించారు.   అనంతరం మెగా రక్తదాన శ�

10TV Telugu News